గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

  వేల్పూర్, బతుకమ్మ :  మండలంలోని రామన్నపేట గ్రామంలో సోమవారం ఓ ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకొంది. స్థానిక ఉపాధి కూలీలు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డం భగవాన్ దాస్ (52) అనే వ్యక్తి రోజు వారిగా ఉపాధికూలికి వెళ్లే క్రమంలో ఉదయం 7 గంటలకే పనికి వెళ్ళాడు. గ్రామంలోని మల్లె చెరువులో ఫిష్ పాండ్ పనులు నడుస్తుండగా అక్కడ పని చేసే క్రమంలో తనకు తింపినట్లు, తిరిగినట్లు అవుతుందని అక్కడ ఉన్న కూలీలకు...