దడువాయి యూనియన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

 నిజామాబాద్ సీటి, బతుకమ్మ:  నిజామాబాద్ దడువాయి యూనియన్ నూతన పాలకవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్  (శ్రద్ధానంద్ గంజ్) లో  దడువాయి యూనియన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేత ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు మల్యాల గోవర్ధన్ ప్రమాణం చేయించారు. గౌరవ సలహాదారులుగా మల్యాల గోవర్ధన్, అధ్యక్షులుగా  ఎల్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులుగా ఆర్ రవీందర్ గౌడ్, ప్రవీణ్  కోశాధికారిగా ఎస్ ఉమేష్,  కార్యవర్గ సభ్యుల చేత...