డాడీస్ రోడ్ యాప్ స్టిక్కర్ ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా ''డాడీస్ రోడ్ యాప్' స్టిక్కర్ ను బుధవారం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిటిసి దుర్గా ప్రమీల మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగిన వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైన వైద్య సేవలు వాహనాలు...