నాన్నకు భారతరత్న ఇవ్వాలి : నటుడు బాలకృష్ణ
వెబ్ న్యూస్, బతుకమ్మ : పద్మభూషణ్ అవార్డు వచ్చాక తొలిసారి బాలకృష్ణ విజయవాడకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ’తాను ఎప్పుడు కుర్రాడినేనని, వయసు అయిపోలేదని, నా అభిమానులకు నాకు విడదీయలేని అనుబంధం ఉంది. మా నాన్నకు భారతరత్న ఇవ్వాలి. ఇది అన్ని తరాల డిమాండ్‘ అని బాలకృష్ణ వ్యాఖ్యనించారు. అంతకు ముందు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అంకాలజీ యూనిట్, పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించారు. ఆస్పత్రి విస్తరణలోభాగంగా ఏపీలోని తుళ్లూరులో 8నెలల్లో మరో...