జీవితాంతం ప్రజల కోసం పని చేసిన త్యాగశీలి డివి. కృష్ణ
. . . సీపీఐ ఎంఎల్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ . . . ఆర్మూర్‌లో డివి. కృష్ణ వర్ధంతి సభ ఆర్మూర్, బతుకమ్మ : విప్లవోద్యమ కార్యశీలి, మార్గదర్శి అమరుడు కామ్రేడ్ డివి. కృష్ణ జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన గొప్ప త్యాగశీలి అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ సమీపంలో ఉన్న కామ్రేడ్ డివి. కృష్ణ విగ్రహానికి పూలమాలలు...