డీ టీ లా జాబితా పదోన్నతిలో దొర్లిన తప్పులు
అభ్యంతరాలు స్వీకరించిన గత జాబితా వైపే మొగ్గు సీసీఎల్ఏ చుట్టూ బాధితుల చక్కర్లు సరి చేయకపోతే డీటీలకు కోర్టే శరణ్యం బతుకమ్మ నిజామాబాద్ : నాయబ్ తహశీల్దార్ నుంచి తహసిల్దార్ పదోన్నతి కోసం పొందుపరిచిన జాబితాలో తప్పులు దొర్లినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు జోన్లలోని డి టి (నాయక తహశీల్దార్ )లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలని రాజధానిలో ఉన్న సిసిఎల్ఏ కార్యాలయంలో జాబితాను తయారు చేశారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి తహసిల్దార్ వరకు బదిలీలు గాని, పదోన్నతులు గాని సీసీఎల్ఏ నుంచే...