డి.శ్రీనివాస్ సేవలు మరువలేనివి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, నిజామాబాద్ జిల్లాకు చేసిన  అభివృద్ధి, సేవలు మరువలేనివని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో సోమవారం ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ నాయకునిగా పనిచేసి కాంగ్రెస్ లో అంచలంచెలుగా ఎదిగిన నేత డిఎస్ అని...