పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నాయకుడు డి.శ్రీనివాస్

  . . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు విశేష కృషి చేసిన నాయకుడు డి.శ్రీనివాస్ అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ ఎక్స్‌ రోడ్‌లో మాజీ పీసీసీ అధ్యక్షులు, డి. శ్రీనివాస్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ చూపిన...