జడ్పీ సిఈఓగా డి.సాయాగౌడ్
ఇతరుల ప్రయత్నాలు విఫలం అల్లంతా దూరంలో ఆ కొఠారి ఎన్నికల్లో వృధా ఖర్చులు ఉండవిక జిల్లా పరిషత్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా పరిషత్ సిఈఓగా డి. సాయాగౌడ్ ను నియమిస్తూ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖాళీలు ఉన్న జిల్లాల్లో సిఇఓ పోస్టులను నియమించారు. ఈయన నిజామాబాద్ జిల్లాలో డిఆర్డిఎ పిడిగా బాద్యతలను నిర్వహిస్తున్నారు. ఆ స్థానం నుంచి బదిలీ చేసి జడ్పికి సిఈఓగా పంపించారు. జిల్లా పరిషత్ కు శాశ్వత...