ఎస్టీఎఫ్ఐ రజతోత్సవ మహాసభల ప్రతినిధిగా డి.సత్యానంద్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 8,9,10 తేదీల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని  కోల్కత్తా మహానగరంలో జరిగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI )  రజతోత్సవ మహాసభలకు  టీఎస్ యూటీఎఫ్(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ హాజరయ్యారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఓ.రమేష్, జి.గంగాధర్ తెలిపారు. ఈ రజతోత్సవ మహాసభల్లో "జాతీయ విద్యా విధానం -2020, సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ని పునరుద్దరించాలని, మధ్యాహ్న భోజన స్లాబ్ రేట్స్ పెంచాలని,...