నందిపేట్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు గా సిలిండర్ లింగం
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు నందిపేట సర్పంచ్ ఎర్ర సిలిండర్ లింగం ను ఎన్నుకున్నారు. బుధవారం నందిపేట్ మండల సర్పంచ్ ల అత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల పోరం నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు సిలిండర్ లింగం, ఉపాధ్యక్షులుగా అయిలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మి నారాయణ, మాయాపూర్ సర్పంచ్ బ్యాగరీ జీవన్ లను, కార్యధర్శిగా మంగ్లారపు సుప్రీయ, జాయింట్ సెక్రటరీ గోపి ముత్యం, కోశాధికారిగా ఆంధ్ర నగర్ సర్పంచ్ సుష్మ...