సైక్లింగ్ మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం
. . . జిల్లా క్రీడా అధికారి బి.పవన్ కుమార్ డిచ్ పల్లి, బతుకమ్మ : ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడా అధికారి బి.పవన్ కుమార్ అన్నారు. ఖేలో ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారం తో తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ సౌజన్యంతో నిజామాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లోని తెలంగాణ...