రైతు హామీల అమలుకై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
. . . బోధన్ టూ జగిత్యాల 180 గ్రామాల మీదుగా సాగనున్న సైకిల్ యాత్రః . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 27 నుంచి రైతుల హామీల అమలుకై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. సోమవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి...