పోలీసు అమరుల త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ

 నిజామాబాద్, బతుకమ్మ :  పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్​ ర్యాలీ చేపట్టినట్లు  సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద సైకిల్, బైక్ ర్యాలీని ప్రారంభించి అందులో సీపీ పాల్గొన్నారు.   పూలాంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమై దేవి రోడ్డు చౌరస్తా- కోర్టు చౌరస్తా - గ్లామర్ హోటల్ చౌరస్తా - చెన్నైయ్ షాపింగ్ మాల్ చౌరస్తా- ఆర్టీసీ బస్టాండ్ - ప్రభుత్వ హాస్పటల్- దేవిరోడ్డు చౌరస్తా -గాంధీ చౌక్ చౌరస్తా - నెహ్రూ పార్కు...