పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్ బైక్ ర్యాలీ
. . . ర్యాలీ ప్రారంభించిన అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాష్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అదనపు డిసిపి (అడ్మిన్) శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో సైకిల్ / బైక్ ర్యాలీ ఆదివారం ఉదయం 8 గంటలకు పూలాంగ్ చౌరస్తా నుండి అదనపు పోలీస్ కమిషనర్ శుభం...