జిల్లాలో సైబర్ నేరాల నియాత్రణే లక్ష్యంగా సైబర్ వారియర్లు పని చేయాలి
జిల్లాలో సైబర్ కేసులలో ప్రతిభ కనబర్చిన సైబర్ వారియర్లకు ప్రోత్సాహకాలు, ప్రశంస పత్రాలు అందజేత జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, మోసపూరిత ఆన్‌లైన్ కార్యకలాపాలను అరికట్టడం, తక్షణ చర్యల ద్వారా బాధితులకు న్యాయం చేయడం వంటి అంశాల్లో కృషి చేసినసైబర్ సెల్ ఆర్.ఎస్.ఐ జునైద్, శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్,రాజశేఖర్ వేములవాడ రూరల్, వెంకటరమణ సిరిసిల్ల టౌన్ , లకు ప్రశంశ పత్రాలు, ప్రోత్సాహకాలు అందించిన జిల్లా ఎస్పీ...