ఏసీబీ వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్ పెక్టర్

  . . . 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత   హైదరాబాద్, బతుకమ్మ :   పోలీసు శాఖలో అవినీతి ఊడలు అన్నీ విభాగాల్లో నాటుకుపోయాయి. ఇప్పటి వరకు ఏసీబీ ఎంట్రీ కానీ విభాగం అంటూ ఉన్నది అంటే అది కేవలం సైబర్ సెక్యూరిటీ బ్యూరో. కానీ అలాంటి శాఖలోనూ లంచావతరాలు ఉన్నారని ఏసీబీ దాడులతో బట్టబయలైంది. హైదరాబాద్ లోని ఆఫీస్ లో గల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రదాన కార్యాలయంలో అవినీతి నిరోదక శాఖ శనివారం దాడులు నిర్వహించింది....