పోలీసుల పేరుతో సైబర్ మోసాలు

  . . . అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్   . . . గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ, మనీ ట్రాన్స్‌ ఫర్ కేంద్రాల వివరాల సేకరణ   . . . బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసం.. 28కు పైగా కేసులు   రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :   పోలీసు అధికారులమంటూ అమాయకులను నమ్మించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై తెలంగాణ,...