సుప్రీంకోర్టు జడ్జీ పేరు చెప్పి సైబర్ మోసం

వీడియో కాల్ చేసి రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వద్ద రూ.కోటి 50 లక్షలు వసూలు హైదరాబాద్ లో ఘటన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్, బతుకమ్మ : సుప్రీం కోర్టు జడ్జీ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ కోర్టు సృష్టించి, వీడియో కాల్ లో నకిలీ జడ్జిని చూపించి రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వద్ద రూ.కోటి 50 లక్షలు సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. హైదరాబాద్ – వనస్థలిపురంలో నివాసం ఉంటున్న...