పాలు కావాలని చెప్పి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

రూ.2.82 లక్షలు కాజేసిన వైనం గాంధారిలో వెలుగు చూసిన ఘటన కామారెడ్డి, బతుకమ్మ : పాలు కావాలని చెప్పి  ఓ వ్యాపారిని  సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వ్యాపారి ఖాతా నుంచి రూ.2.82 లక్షలు కాజేశారు. ఈఘటన గాంధారి మండల కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండల కేంద్రానికి చెందిన పాల వ్యాపారి నారాయణరావుకు గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ఆర్మీ అధికారులము పాలు కావాలని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. మండల కేంద్రంలోని గురుకుల ఏకలవ్య పాఠశాలలో శిక్షణ...