ఖాతాదారులకు సైబర్ క్రైమ్ షాక్..!
విదేశాల నుంచి హవాలా డబ్బు వచ్చిందని అనుమానంతో ఖాతాలు ఫ్రీజ్ జిల్లా వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో అకౌంట్ ఫ్రీజ్ కేసులు నమోదు నిజామాబాద్, బతుకమ్మ : స్వంత ఊరిలో పని దొరకక పుట్ట కూటి కోసం సప్త సముద్రాలు దాటి విదేశాలలో పని చేస్తున్న ప్రవాస భారతీయుల అక్కడి తిప్పలు అక్కడ వేరు ఉన్నప్పటికీ సాధక బాధకలు భరిస్తూ పని చేస్తే వచ్చిన జీతాన్నీ కుటుంబ సభ్యుల కు పంపిన తర్వాత అకౌంట్‌లో జమ అయినా సరైన ఆధారాలు లేకుంటే ఖాతాలు...