డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సి వి ఆనంద్

 హైదరాబాద్, బతుకమ్మ:  తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆప్ పోలిస్  గా సి వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐపిఎస్ క్యాడర్ కు చెందిన సివి ఆనంధ్ ఇటివల కోత్త డిజిపిగా నియమించిన విషయం తెోలిసిందే. డిజిపిగా ఉన్న శివధర్ రెడ్డి గురువారం పధవి విరమణ చేయగా శుక్రవారం ఉదయం డీజీపీ కార్యాలయంలో సి వి ఆనంద్ అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టిన సి వి. ఆనంద్ కు అధికారులు...