19 న ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో వంటల పోటీలు
తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ నిజమాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులోని ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టేస్టీ తెలంగాణ ట్రీట్స్ పేరిట వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ నిర్వహకులు రత్నాకర్ తెలిపారు. పోటీలకు సంబంధించిన వివరాలను బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.ఈ నెల 19 న పోటీలు రెండు రాష్ట్రాలలో నిర్వహించి ఫైనల్ పోటీలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించి ఈ...