రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు సిఎస్ఐ దూదిగాం విద్యార్థి ఎంపిక
మెండోరా, బతుకమ్మ : నిజామాబాద్-కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అండర్-14 బాలుర బీచ్ వాలీబాల్ పోటీలు జక్రాన్ పల్లీ మండలం కలిగోట్ లో నిర్వహించిన పోటీల్లో సి ఎస్.ఐ దూదిగం పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రెండో స్థానంలో పిలిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చైతన్ అన్నారు. ఈ పోటీల్లో అనేక పాఠశాలలు పాల్గొనగా, సి.ఎస్.ఐ ధూదిగాం జట్టు క్రీడాస్ఫూర్తితో ఆకట్టుకుంది. జట్టులోని విద్యార్థి సుగంధర్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని ఆమె...