Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 6:18 pm Posted by : ramakrishna

సి ఎస్ సి  ఆధార్ సేవ కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ లో  సి ఎస్ సి  ఆధార్ సేవ  కేంద్రాన్ని  మంగళవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) ఎస్ . కిరణ్  కుమార్ ప్రారంభించారు .  ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  మాట్లాడుతూ …కామన్ సర్వీసు సెంటర్   ద్వారా  నెలకొల్పబడిన సెంటర్  ద్వారా ప్రజలకు మెరుగైన సేవలనందించాలని సూచించారు .  ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికి ఆధార్ ముఖ్యమని  ప్రజలు సైతం ఈ ఆధార్ సేవలను  సద్వినియోగం చేసుకోవాలన్నారు . కార్యక్రమంలో  నిజామాబాదు మున్సిపల్ కమిషనర్ మకరందు , ఆర్డీఓ రాజేంద్ర కుమార్ , తహసీల్దార్లు  నాగార్జున ( నార్త్ ), బాలరాజు ( సౌత్ ), ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్  కార్తిక్, CSC జిల్లా మేనేజర్ గౌతమ్ మ్యాకల పాల్గొన్నారు.

CSC is the Additional Collector who started the Aadhaar Seva Kendra