సి.ఎస్.సి. హెల్త్ కేర్
. . . నిబంధనలు డోంట్ కేర్ . . . ప్రదాన కార్మిక శాఖ సహకారం . . . రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందల కోట్ల నిధులు స్వాహా . . . లేబర్ ఆఫీస్ పేరుతో కార్మికులకు ఫోన్లు . . . రక్త పరీక్ష చేసుకోకపోతే కార్డ్ పోతుందని హెచ్చరింపు . . . లబోదిబోమంటున్న భవన నిర్మాణ కార్మికులు హైదరాబాద్, బతుకమ్మ : కార్మికుల పొట్ట గొట్టి తినేవాళ్ళను చూసాం...చూస్తున్నాం. కానీ వారి రక్తం...