సీఎస్సీ హెల్త్ కేర్.. వార్తలు రాస్తే ఫేక్ అంటా..

వారు చేసే రక్త పరీక్షలు ఒప్పంటా  లేబర్ కార్డు లేకుంటే ఆధార్ కార్డుపై.. సచ్చినోళ్ళ కార్డులనూ వదల్లేదు బయటకొస్తున్నసి.ఎస్.సి బాగోతాలు  మౌనదీక్షలో కార్మిక శాఖ              హైదరాబాద్, బతుకమ్మ: ‘గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు’గా ఉంది సి.ఎస్.సి హెల్త్ కేర్ పరిస్థితి. ‘బతుకమ్మ’లో వరుస కథనాలు వస్తుండడంతో ఏమి పాలుపోలేక ఇదంతా ఫేక్ న్యూస్, దీనిని నమ్మొద్దని, ఇదే విషయాన్ని కార్మిక సంఘ నాయకులకు చెప్పాలని సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి ప్రతినిధులు హితబోధ చేసినట్లు తెలిసింది.  రక్త పరీక్షల పేరిట...