సీఎస్సీ నిర్వాకం.. పరిహారానికి దూరం

కార్డు రెన్యువల్ చేయకున్నారక్త పరీక్షలు  మృతుడు కోల్పోయిన రూ.ఒక లక్ష 30 వేలు పట్టించుకోని కార్మిక శాఖ    నిజామాబాద్, బతుకమ్మ: డబ్బులు సంపాదించుకునేందుకు కుళ్ళు, కుతంత్రాలను కార్మికుల పైననే ప్రయోగిస్తున్నారు. వారి అవివేకాన్ని రక్తం రూపంలో గుంజి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్న చందంగా, కార్మిక శాఖ పేరుతో రక్త పరీక్షలు చేసుకోవాలని చెప్తున్నారు. చేసుకోకపోతే లేబర్ కార్డ్ పై సౌకర్యాలు (బెనిఫిట్స్) రావని భయపెట్టి రక్తం గుంజుతున్నారు. ఇది ఎలా అంటే దొంగలు అడవిలో దోచుకుంటే,...