పరీక్షల నిర్వహణలో సి.ఎస్, డి.ఓ.లదే ముఖ్య పాత్ర

  . . . నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు   . . . సీసీ కెమెరా నీడలో పరీక్షలు   . . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   2025-26 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులదే ప్రముఖ పాత్ర అని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ స్పష్టం చేశారు....