తక్కువ నీటితో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు పండించాలి

  . . . వ్యవసాయ శాఖ అధికారులు   జుక్కల్, బతుకమ్మ :   తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జుక్కల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏఈఓలు పండరి, శ్రీలేఖ, రూపా, నాందేవ్, సతీష్, ప్రవీణ్, షోహెబ్ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో పరిస్థితుల...