తక్కువ నీటి అవసరమున్న పంటలు పండించాలి

  . . . వ్యవసాయ అధికారిణి నవ్య   మహమ్మద్ నగర్, బతుకమ్మ :   ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కువ నీటి అవసరం ఉన్న పంటలు కాకుంగా తక్కువ నీటి అవసరమున్న పంటలను పండించాలని మండల వ్యవసాయ అధికారిణి నవ్య అన్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్-నినో దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి నవ్య మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావంతో...