మార్కెట్ లో అధిక ధర లభించే పంటలను సాగు చేయాలి
. . . రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : అందరు ఒకే రకమైన పంటలను పండించి నష్టపోకుండా, డిమాండ్ ఉండి మార్కెట్ లో అధిక ధర లభించే పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పాల్వంచ మర్రి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు విధానంపై...