వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

  . . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి   . . . మేలు రకం విత్తనాలను వినియోగించాలని రైతులకు పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్ ను పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో...