పంటలు ఎండిపోతున్నాయి.. రైతులు నష్టపోతున్నారు

  . . . ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే షిండే మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్ గ్రామంలో ఎలినో ప్రభావంతో సరైన వర్షాలు లేక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  శనివారం పెద్ద తడ్గూర్ గ్రామంలో ఎండిపోయిన పత్తి, సోయా పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వర్షాలు సమయానికి కురవకపోవడంతో పాటు, బోర్లు...