సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : అర్హులైన అందరికీ సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వాన్ ఆధ్వర్యంలో జరిగిన బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములకు కూడా పంట రుణాలను అందజేయాలని ఆదేశించారు. వరదల వల్ల దెబ్బతిన్న ఎం ఎస్ ఎం ఈ యూనిట్లకు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని ఆదేశించారు. డీఎఫ్ఎస్ ప్రవేశపెట్టిన స్వచ్ఛత...