వర్షాలు లేక ఎండుతున్న పంట పొలాలు…
. . . సాగు నీరు అందక నానా అవస్థలు పడుతున్న రైతులు రుద్రూర్, బతుకమ్మ : సాగు నీరందక పొలాలు నెర్రెలు వారుతున్నాయి. ఈ వానకాలం ఇప్పటి వరకు తగినంత వర్షాలు పడలేదు. మరికొంత మంది బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూగర్భ జలాలు తగ్గిపోయి వరి పంట వేసిన రైతులు సాగు నీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో అడపాదడపా పడిన వర్షాలకు రైతులు వరి పంటలు సాగు...