సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఎండుతున్న పంట పొలాలు..
. . . ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని బీజేపీ నాయకుల వినతి.. రుద్రూర్, బతుకమ్మ : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా పంటల సాగుకు సాగునీటి సరఫరా, రైతు సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ఇరిగేషన్ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరుతూ రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయికి మంగళవారం బీజేపీ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల రుద్రూర్...