పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఎకరాకు రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ రుద్రూర్, బతుకమ్మ : భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిందని ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన...