పంట కాలువ పూడ్చివేత..
నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నాడంటూ రైతుల ఆవేదన బతుకమ్మ, కోటగిరి : తమ పంట పొలాలకు నీళ్లు రాకుండా పంట కాలువను పూడ్చి వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 1997 సంవత్సరంలో అప్పటి టీడిపి ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి లేని నిరుపేద దళిత కుటుంబలకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను పంపిణి చేశారు.అందులో భాగంగా పోతంగల్ మండలం జల్లపల్లి గ్రామ శివారులో సుమారు రెండు వందల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీటిని...