క్రాప్ బుకింగ్ తొందరగా చేయించాలి
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : క్రాప్ బుకింగ్ తొందరగా చేయించాలని, కౌలు రైతులు సంబంధిత ఏఈఓ తో ఆన్లైన్ ఎంట్రీ చేయించాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు 2025-26 మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లులో ఉన్న వెబ్రిడ్జి లు, తూనికలు సరిగా ఉన్నాయా లేదా వెరిఫై చేయమన్నారు. ఫైర్ ఎక్విప్ మెంట్ అన్ని తనిఖీలు చేయాలి అని...