ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు 

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇందల్వాయి,బతుకమ్మ:   ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం డ్రగ్ మాఫియాకు ఇప్పటికే లిక్కర్ స్కాంతో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మాఫియా జరుగుతున్నట్లు అందులో విజయ్ అనే వ్యక్తి రెడ్ హ్యాండుగా...