వడ్లు కొనుగోలుపై కాంగ్రెస్ నాయకుల విమర్శ సరికాదు

బతుకమ్మ,ఏర్గట్ల: తాళ్ల రాంపూర్, వడ్ల కొనుగోలు కేంద్రంలో  గతంలో ఐదు నుంచి 6 కిలోలు కడతా తీసుకునేవారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నా వాళ్ళ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఒకపక్క రైతులు పండించిన వరి పంటను రోడ్ల పైన ఆరబెట్టి అమ్ముడుపోక పడికాపులు కాస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు కడ్త విషయం లో గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు.ఇప్పటికీ ఉన్న పంటకు ప్రభుత్వం...