వడ్లు కొనుగోలు కేంద్రాలపై కాంగ్రెస్ నాయకుల విమర్శ సరికాదు

బతుకమ్మ, ఏర్గట్ల : తాళ్ల రాంపూర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 నుంచి 6 కిలోలు కడ్తా తీసుకునేవారని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలన్నా వాళ్ళ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఒక పక్క రైతులు పండించిన వరి పంటను రోడ్ల పైన ఆరబెట్టి అమ్ముడుపోక పడికాపులు కాస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు కడ్తా విషయంలో గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని,...