అర్వింద్ కు మంచి పేరు రావొద్దనే విమర్శలు

. పసుపు బోర్డు కార్యాలయానికి భవనం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు . జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: పసుపు రైతుల ధ్యేయంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఢిల్లీ కేంద్రంగా తీవ్ర కృషి చేసి జాతీయ పసుపు బోర్డును సాధించారని, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపు...