పోలీసులను చూస్తే నేరస్తులు భయపడాల్సిందే
. . . నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం . . . నాడు తుపాకి గుల్ల చప్పుడు నుంచి నేడు అభివృద్ధి వైపు అడుగులు . . . విలేజ్ కమిటీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు . . . నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం . . . నిజామాబాద్ సమీక్ష సమావేశంలో డీజీపీ సి.వి.ఆనంద్ నిజామాబాద్, బతుకమ్మ : నేరాల నియంత్రణలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని ఫ్రెండ్లీ పోలీసింగ్...