అక్రమ చెట్ల నరికివేత కేసులో నేరస్తుడికి 14 రోజుల రిమాండ్
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన సాయిలు అక్రమ చెట్ల నరికివేత కేసులో నిందితుడికి రిమాండ్ కు తరలించినట్లు డీ ఆర్ ఓ శ్రీనివాస్ తెలిపారు. చెట్లు నరికిన వ్యక్తిని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా ఆయనను 14 రోజుల న్యాయ పరిరక్షణ కస్టడీకి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్, డీఆర్ఓ, బాస్కర్, ఎఫ్ఎస్ఓ, శేఖర్ రెడ్డి, ఎఫ్ బిఓ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ఓ ఎస్.రమేష్...