సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిగాచి పరిశ్రమ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మిక సంఘాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, టియుసిఐ జిల్లా కార్యదర్శి ఎం.సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా...