సీసీఎస్ సీఐ పై క్రిమినల్ కేసు
. . . డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఖమ్మం, బతుకమ్మ: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిసిఎస్ లో సిఐ గా పనిచేస్తున్న భుక్యా రాజు నాయక్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్. ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ఉత్తర్వులు వెలువడ్డాయి.. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో...