వృద్ధుడిని మోసగించి సొమ్ము అపహరించిన నేరస్తుడి అరెస్ట్

  . . . నేరస్తుడి నుండి వెండి కడియం బంగారు తాయత్తు స్వాధీనం   బిచ్కుంద, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం జరిగిన ఓ చోరీ కేసును బిచ్కుంద పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. బిచ్కుంద సర్కిల్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 22 2025న జాదవ్ బన్సీలాల్ తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా దౌల్తాపూర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అతనిని అడ్డగించి మాయమాటలు చెప్పి పది తులాల వెండి...