దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్టు, రిమాండ్..
. . . కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి భిక్కనూరు, బతుకమ్మ : పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్జే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో దాడి చేసి ఆమె మెడలో...